(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 018
॥ శ్రీః ॥
6.18. అధ్యాయః 018
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుసేనావర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
సంజయ ఉవాచ। 6-18-0x(3993)(39302)
తతో ముహూర్తాత్తుములః శబ్దో హృదయకంపనః।
అశ్రూయత మహారాజ యోధానాం ప్రయుయుత్సతాం ॥ 6-18-1(39303)
శంఖదుందుభిఘోషైశ్చ వారణానాం చ బృంహితైః ।
నోమిఘోషై రథానాం చ దీర్యతీవ వసుంధరా ॥ 6-18-2(39304)
హయానాం హేషమాణానాం యోధానాం చైవ గర్జతాం।
క్షణేనైవ నభో భూమిః శబ్దేనాపూరితం తదా ॥ 6-18-3(39305)
పుత్రాణాం తవ దుర్ధర్ష పాండవానాం తథైవ చ ।
సమకంపంత సైన్యాని పరస్పరసమాగమే ॥ 6-18-4(39306)
తత్ర నాగా రథాశ్చైవ జాంబూనదవిభూషితాః ।
భ్రాజమానా వ్యదృశ్యంత మేఘా ఇవ సవిద్యుతః ॥ 6-18-5(39307)
ధ్వజా బహువిధాకారాస్తావకానాం నరాధిప ।
కాంచనాంగదినో రేజుర్జ్వలితా ఇవ పావకాః ॥ 6-18-6(39308)
స్వేషాం చైవ పరేషాం చ సమదృశ్యంత భారత।
మహేంద్రకేతవః శుభ్రా మహేంద్రసదనేష్వివ ॥ 6-18-7(39309)
కాంచనైః కవచైర్వీరా జ్వలనార్కసమప్రభైః।
సన్నద్ధాః సమదృశ్యంత జ్వలనార్కసమప్రభాః ॥ 6-18-8(39310)
కురుయోధవరా రాజన్విచిత్రాయుధకార్ముకాః ।
ఉద్యతైరాయుథైశ్చిత్రైస్తలబద్ధాః పతాకినః ॥ 6-18-9(39311)
ఋషభాక్షా మహేష్వాసాశ్చమూముఖగతా బభుః ।
పృష్ఠగోపాస్తు భీష్మస్య పుత్రాస్తవ నరాధిప ।
దుఃశాసనో దుర్విషహో దుర్ముఖో దుఃసహస్తథా ॥ 6-18-10(39312)
వివింశతిశ్చిత్రసేనో వికర్ణశ్చ మహారథః ।
సత్యవ్రతః పురుమిత్రో జయో భూరిశ్రవాః శలః ॥ 6-18-11(39313)
రథా వింశతిసాహస్రాస్తథైషామనుయాయినః।
అభీషాహాః శూరసేనాః శిబయోఽథ వసాతయః ॥ 6-18-12(39314)
శాల్వా మత్స్యాస్తథాంబష్ఠాస్త్రైగర్తాః కేకయాస్తథా।
సౌవీరాః కైతవాః ప్రాచ్యాః ప్రతీచ్యేదీచ్యవాసినః ॥ 6-18-13(39315)
ద్వాదశైతే జనపదాః సర్వే శూరాస్తనుత్యజః ।
మహతా రథవంశేన తే రరక్షుః పితామహం ॥ 6-18-14(39316)
అనీకం దశసాహస్రం కుంజరాణాం తరస్వినాం ।
మాగధో యత్ర నృపతిస్తద్రథానీకమన్వయాత్ ॥ 6-18-15(39317)
రథానాం చక్రరక్షాశ్చ పాదరక్షాశ్చ దంతినాం।
అభవన్వాహినీమధ్యే శతానామయుతాని షట్ ॥ 6-18-16(39318)
పాదాతాశ్చాగ్రతో గచ్ఛంధనుశ్చర్మాసిపాణయః ।
అనేకశతసాహస్రా నఖరప్రాసయోధినః ॥ 6-18-17(39319)
అక్షౌహిణ్యో దశైకా చ తవ పుత్రస్య భారత।
అదృశ్యత మహారాజ గంగేవ యమునాంతరా ॥ ॥ 6-18-18(39320)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి అష్టాదశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-18-16 శతానాగయుతాని షట్ షట్శతాన్యయుతగుణాని। షష్టిలక్షాణీతి యావత్ ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.